Wednesday, November 24, 2010

నిన్న ఈ కలవరింత లేదులే - Instrumental

5 comments:

  1. wonderful...i love this song....you played it quite well.

    ReplyDelete
  2. మీరు బీట్ వెరైటీగా వాడారు! చిన్ని చిన్ని ఆశ పాట బీటే ఈ పాటకు ఒరిజినల్ బీట్!

    అలాగే పల్లవిలోనూ, చరణంలోనూ ఒరిజినల్ పాటకు కొద్ది భిన్నంగా నోట్స్ పడ్డాయి. అది మీరు కావాలనే చేశారనుకుంటున్నాను. ఎందుకంటే ఈ మార్పు కూడా మెలోడియస్ గానే ఉంది!

    ఈ పాట ఎప్పుడూ నేను తప్పు వాయించడం మాస్టర్ నాకు క్లాసు పీకడం జరుగుతుండేవి.

    ReplyDelete
  3. Thx everyone

    Sujata,

    Yes the variation in the beat n the tune is deliberate

    ReplyDelete