Tuesday, November 6, 2012

అదుర్స్ "చారి" - Parody!


"అదుర్స్" లో "చారి" పాటకి ... Watch it at your own risk .. heheee!

(లో క్వాలిటీ వీడియోకి క్షంతవ్యులం. మొత్తం వ్రాయటం, కంపోస్ చెయ్యటం, పాడటం, షూట్ చెయ్యటం, మిక్స్ చెయ్యటం మొత్తం 3-4 గంటల్లో చెయ్యాల్సొచ్చింది)

Lyrics:

Daughter: "వేరీస్ దట్?

Dad: వాటీస్ దట్? "

Daughter: "వేరీస్ దట్?

Dad: "వాటీస్ దట్? "


వేరీస్ మై వర్డ్ ప్రెస్సు, వేరీస్ మై ఫేస్ బుక్కు,
వేరీస్ మై గూగుల్ ప్లస్సు డేడీ!
ఐ మిస్ మై స్టేటసెస్సు నో సోషల్ నెట్టు వర్కు,
దిస్ ఈస్ ఏ బిగ్గు మెస్సు డేడీ ...


డోంట్ యూస్ దట్  వర్డ్ ప్రెస్సు,  Forget that ఫేస్ బుక్కు,
టు హెల్ విత్ గూగుల్ ప్లస్సు లేడీ!
ఐ డోంట్ కేర్ ఎనీ లెస్సు  Go do your  హోం వర్కు
Dont make a  బిగ్గు మెస్సు లేడీ ..


అల్ట్రా మాడర్న్ గా ఉండే నువ్వు, శంకరశాస్త్రల్లే అయిపోయావే ..


ఎదిగే కూతురు ఇంట్లో ఉంటే
ఏ తండ్రైనా ఇంతేలేవే ..


వేరీస్ దట్? తీసేశా, వేరీస్ దట్?
మూసేశా, వేరీస్ దట్? క్లోస్ చేశా ..

హా, హా, హా,  హా!!


వేరీస్ మై (Repeat) ||


చరణం 1:

"రోటీ, కప్-డా, ఇంటర్ నెట్" అనే
నువ్విలా అయ్యావే ఉన్నట్టుండి!
చాలా ఓపెన్ గా ఉండే నీకు
ఏమైంది డేడీ డేడీ ..

అప్పుడేమో నీ స్నేహితురాళ్ళు
మేరీ, లూసీ, జెన్నిఫర్, జూడీ ..
ఇప్పుడైతే రాబర్ట్ గేరీ విన్సెంట్
Cody, Cody, Cody ..  


Free Blog  లాగా ఉండే నువ్వు,
Paid Site లాగా అయిపోయావే

ఎదిగే కూతురు ఇంట్లో ఉంటే
ఏ తండ్రైనా ఇంతేలేవే ..


వేరీస్ దట్? తీసేశా, వేరీస్ దట్?
మూసేశా, వేరీస్ దట్? క్లోస్ చేశా ..

హా, హా, హా,  హా!!


వేరీస్ మై (Repeat) ||


చరణం 2:


శుపెర్ లిబరల్ అనుకుంటే నువ్వు
ఛొన్సెర్వతివె  అయ్యావే ఉన్నట్టుండి
ఫ్రీ లైఫ్ ముఖ్యం అనుకునే నీకు
ఏమైంది డేడీ, డేడీ?

అప్పుడేమో నువ్వు Sweet Lil Girl
నీకవసరం లేదు బేడీ,
ఇప్పుడైతే టీనేజ్ లోకొస్తున్న
రౌడీ, రౌడీ, రౌడీ!


Google లాగా ఉండే నువ్వు
 eBay లాగా అయిపోయావే!


ఎదిగే కూతురు ఇంట్లో ఉంటే
ఏ తండ్రైనా ఇంతేలేవే ..


వేరీస్ దట్? తీసేశా, వేరీస్ దట్?
మూసేశా, వేరీస్ దట్? క్లోస్ చేశా ..

హా, హా, హా,  హా!!


వేరీస్ మై (Repeat) ||

Tuesday, October 23, 2012

ఉప్పెనంత ఈ ప్రేమకి .. Cover by Anagha Velamakanni


తెలుగు సరిగ్గా పలకలేనివాళ్ళ చేత తెలుగుపాట పాడిస్తే :)) Can she be a Telugu TV anchor?

Wednesday, August 8, 2012

Wednesday, February 15, 2012

ఓ సాథీ రే - వేలంటైన్ రీమిక్స్!

ఈసారి మాత్రం నా కీబోర్డ్ అసలు వాడలేదండీ! పాట మొత్తం నా కంప్యూటర్ మీదే చేశాను - Garage Band software వాడి. ఇలా కీబోర్డ్ ముట్టుకోకుండా పాట మొత్తం చెయ్యటం నాకిదే మొదటిసారి. పాటని చెడగొట్టుంటే తిట్టుకోవద్దు మరి :P
Sunday, November 13, 2011

ఒక కొత్త ట్యూన్

స్వాతి శ్రీపాదగారు వ్రాసిన పాట ఒకదానికోసం చేసిన ట్యూన్ ఇది.

Saturday, March 12, 2011

జామురాతిరి instrumental & మీకోసం ఒక ఉచిత Mp3 రింగ్ టోన్

ముందుగా జామురాతిరి జాబిలమ్మ instrumental


ఇక రింగ్ టోన్ విషయానికొస్తే నిన్న ఆర్కే అడిగాడు దీనిని చెయ్యమని - ఇదో ఇళయరాజా పాట, ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినదేమిటంటే ఈ పాట మొత్తం "స రి గ" తప్ప వేరే స్వరాలేమీ ఉండవు -  దీని పల్లవి "తానం తకధిమి తాళమై" అని సాగుతుంది.పల్లవి ringtone ఇక్కడ వినవచ్చు.


డౌన్ లోడ్ చేసుకోవాలంటే లంకె ఇదిగో


http://www.divshare.com/download/14296317-93a

Tuesday, November 23, 2010

కజ్రా మొహబ్బత్ వాలా - Instrumental Remake

కొత్త system set-up చేస్తూ పాత ఫైళ్ళు వెతుకుతుంటే కనిపించింది. 4 years old!
Saturday, November 13, 2010

Monday, November 8, 2010

Yeh shaam mastaani & తూనీగ

Yeh shaam mastaani (Did it today)


తూనీగ (Did it 3 years ago)


Tuesday, November 10, 2009

Sunday, November 8, 2009

వాతాపి గణపతింభజే ఫ్యూషన్/రీమిక్సు

ఇదిగో నా మొదటి టపా - ఈ బ్లాగులో:

వాతాపి గణపతింభజే ఫ్యూషన్/రీమిక్సు -

వాడినది: కోర్గ్ Triton ఎక్స్ ట్రీం కీబోర్డు ... కీర్తన అసలు స్వరాలకి అక్కడక్కడ మార్పులు చేసి C Major Chord లోనే లాగించేశా. అక్కడక్కడ "వాయేజ్"ని అనుకరించా కూడా!

vatapi
vatapi.wav
Hosted by eSnips


vatapi.wav