Saturday, March 12, 2011

జామురాతిరి instrumental & మీకోసం ఒక ఉచిత Mp3 రింగ్ టోన్

ముందుగా జామురాతిరి జాబిలమ్మ instrumental






ఇక రింగ్ టోన్ విషయానికొస్తే నిన్న ఆర్కే అడిగాడు దీనిని చెయ్యమని - ఇదో ఇళయరాజా పాట, ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినదేమిటంటే ఈ పాట మొత్తం "స రి గ" తప్ప వేరే స్వరాలేమీ ఉండవు -  దీని పల్లవి "తానం తకధిమి తాళమై" అని సాగుతుంది.







పల్లవి ringtone ఇక్కడ వినవచ్చు.






డౌన్ లోడ్ చేసుకోవాలంటే లంకె ఇదిగో


http://www.divshare.com/download/14296317-93a