Sunday, March 6, 2011

మరో రీమిక్స్

10 comments:

  1. సూపర్, చాలా బాగుంది :)

    ReplyDelete
  2. ఏ దివిలో విరిసిన పారిజాతమో........ఈ పాట మీ సంగీతంతో చాలా...చాలా..చాలా...చాలా..
    బాగుంది సర్!

    ReplyDelete
  3. బాగా వచ్చింది. కొద్దిగా స్లోగా వుంటే ఇంకా బాగుండేది.

    శ్రోతల కోరికలేమన్నా తీర్చే కార్యక్రమాలున్నాయా? :) నా కోరిక - ఎటన్న పోదామే ఎంకమ్మా, మనమేడికన్న పోదమే ఎంకమ్మ. :))

    ReplyDelete
  4. ఏదివిలో విరిసిన పారిజాతమో ఏకవిలో మెరిసిన ప్రేమగీతమో
    నామదిలో నీవై నిండిపోయెనే ..
    ఏదివిలో విరిసిన పారిజాతమో.. ఏకవిలో మెరిసిన ప్రేమగీతమో ...

    నీరూపమె దివ్య దీప మై నీనవ్వులె నవ్య తారలై నాకన్నుల వెన్నెల కాంతి నింపెనే ...
    ఏదివిలో విరిసిన పారిజాతమో ఏకవిలో మెరిసిన ప్రేమగీతమో..

    పాలబుగ్గలను లేతసిగ్గులు పల్లవించగారావే ..
    నీలిముంగురులు పిల్లగాలితో ఆటలాడగా రావే ...

    పాలబుగ్గలను లేతసిగ్గులు పల్లవించగారావే ..
    నీలిముంగురులు పిల్లగాలితో ఆటలాడగా రావే ...

    కాలి అందియలు గల్లుగల్లుమన
    కాలి అందియలు గల్లుగల్లుమన రాజహంసలారావే..

    ఏదివిలో విరిసిన పారిజాతమో ఏకవిలో మెరిసిన ప్రేమగీతమో...నామదిలో నీవై నిండిపోయెనే..
    ఏదివిలో విరిసిన పారిజాతమో ఏకవిలో మెరిసిన ప్రేమగీతమో...

    నిదురమబ్బులను మెరుపుతీగవై కలలురేపినదినీవే..
    బ్రతుకు వీణపై ప్రణయరాగములు ఆలపించింది నీవే..

    నిదురమబ్బులను మెరుపుతీగవై కలలురేపిందినదీవే..
    బ్రతుకు వీణపై ప్రణయరాగములు ఆలపించింది నీవే..

    పదముపదములో మధువులూరగా ... పదము పదములో మధువులూరగా కావ్యకన్యవై రావే...

    ఏదివిలో విరిసిన పారిజాతమో ఏకవిలో మెరిసిన ప్రేమగీతమో... నామదిలో నీవై నిండిపోయెనే ..
    ఏదివిలో విరిసిన పారిజాతమో ఏకవిలో మెరిసిన ప్రేమగీతమో...

    ReplyDelete
  5. బాగుంది మలకన్నా..

    ReplyDelete
  6. భరద్వాజ్:
    నాకెంతో ఇష్టమయిన పాట..మీ కీ బోర్డులో మరింత వీనుల విందు చేసింది.

    ReplyDelete