Wednesday, February 15, 2012

ఓ సాథీ రే - వేలంటైన్ రీమిక్స్!

ఈసారి మాత్రం నా కీబోర్డ్ అసలు వాడలేదండీ! పాట మొత్తం నా కంప్యూటర్ మీదే చేశాను - Garage Band software వాడి. ఇలా కీబోర్డ్ ముట్టుకోకుండా పాట మొత్తం చెయ్యటం నాకిదే మొదటిసారి. పాటని చెడగొట్టుంటే తిట్టుకోవద్దు మరి :P








13 comments:

  1. అస్సలు చెడగొట్టలేదు. చాలా బాగా చేశారు. Nice! :)

    ReplyDelete
  2. బాగుందండీ.. పాట మధ్యలోనుండి మొదలెట్టినట్లున్నారు కదా.. మొదట కొంచెం కన్ఫూజ్ అయ్యాను ఓ సాథిరే.. బిట్ వచ్చిన దగ్గరనుండి మంచి ఫ్లోలో వెళ్ళింది.

    ReplyDelete
  3. చాలా బాగుందండీ. నాకు కూడా గరాజ్ బాండ్ ఉంది. ఎలా చెయ్యాలో తెలియదు. చెయ్యాలంటే సంగీత ఙ్ఞానం కూడా ఉండాలేమో.
    Really nice.

    ReplyDelete
    Replies
    1. అవునండీ, బేసిక్ నోట్స్ అయినా తెలిసుండాలి. But the manipulation is easier.

      Delete
  4. చాలా బాగుంది. బాగా కంపోస్ చేసేరు.

    ReplyDelete
  5. భరద్వాజ్ గారు బావుందండి !

    ReplyDelete
  6. Very nice!!
    I just learned about this blog.
    each and every song is very nice. Good talent.

    ReplyDelete
  7. చాలా బాగుంది, భరద్వాజ్ గారూ! కొత్త పాటలు కట్టండి!

    ReplyDelete